దొంగ మారేజ్ బ్యూరోలు

దొంగ మారేజ్ బ్యూరోలు
ఈ మధ్య మా ఫ్రెండ్ పెళ్ళి సంబంధాలు చూస్తూ ఒక దొంగ బ్యూరో చేతిలో మోసపోవడం జరిగింది.

సాధారణంగా కొన్ని మ్యారేజ్ బ్యూరోలను కాంటాక్ట్ చేసి మన కాంటాక్ట్ డిటెయిల్స్ ఇస్తాం. ఆ డిటెయిల్స్ ని సంపాదించిన మోసగాళ్ళు ఏదో బ్యూరో పేరుతో అందమైన అమ్మాయిల ప్రొఫైల్స్ తో మన ఇంటికి వచ్చి బ్రోకరేజ్ ఫీజు వసూలు చేసి ఆ తర్వాత కంటికి కనపడకుండా ఉడాయిస్తారు. నిజానికి ఇలాంటి మోసగాళ్ళు చూపే ప్రొఫైల్స్ అన్నీ ఫేక్ వే ఉంటాయి. బ్రోకరేజ్ ఫీజు వసూలు చేసుకుని ఆ తర్వాత ఆ అమ్మాయిలందరికీ పెళ్ళయిందని చెప్పడమో... లేదా ఆసలు కాంటాక్ట్ లో లేకుండా పోవడమో చేస్తారు.


అలా మాకు తగిలిన ఒక దొంగ మ్యారేజ్ బ్యూరో నే హాపీ హోమ్ మ్యారేజ్ బ్యూరో . దాని నిర్వహకుడు రాఘవరెడ్డి 9949652877. మాకు మంచి ఫోటోలు చూపించి డబ్బులతో ఉడాయించారు. కొన్ని రోజుల తర్వాత మా బందువులకు కూడా ఇలాగే జరిగింది. తీరా చూస్తే ఇద్దరినీ మోసం చేసింది ఒకే వ్యక్తి. వారి వద్ద కూడా ఇలాగే అవే ఫోటోలు చూపించి డబ్బులు తీసుకుని ఇపుడు రెక్లెస్ గా మాట్లాడుతున్నాడు.
ఇలాంటి దొంగ బ్యూరోలతో కాస్త జాగ్రత్తగా ఉండండి.


Happy Homes Marriage Bureau Fraud
marriage bureau frauds

మీకు 120 ఫ్రీ కాల్స్ టిప్

మీకో చిన్న టిప్. డొకొమో యూజర్స్ REWARD అని టైప్ చేసి 121 కి పంపండి. మీకు 120 ఫ్రీ కాల్స్ వస్తాయి.

ఖచ్చితంగా వర్కవుట్ ఆవుతుంది.

Free calls for DO co mo users

Type REWARD and send to 121.

స్వర్గం-నరకం-కర్మ సిద్దాంతం

కర్మ సిద్దాంతం ప్రకారం గత జన్మలో పాపాలకు ప్రస్తుత జన్మలో ఫలితాన్ని అనుభవిస్తామంటారు. చేసిన పాపాలకు ఆల్రెడీ నరకంలో పనిష్మెంట్ అనుభవించి పాపాలకు ప్రాయశ్చిత్తం అయి ప్యూరిఫై అయ్యాక మళ్ళీ కర్మ సిధ్దాంతం ప్రకారం ఈ జన్మలో ఫలితాన్ని అనుభవించడం ఏంటీ. స్వర్గం-నరకం ధియరీకి xకర్మ సిద్దాంతానికి కాంట్రడిక్టరీ లేదూ...
"According to karma, performing positive actions results in a good condition in one's experience, whereas a negative action results in a bad effect. The effects may be seen immediately or delayed. Delay can be until later in the present life or in the next. Thus, meritorious acts may mean rebirth into a higher station, such as a superior human or a godlike being, while evil acts result in rebirth as a human living in less desirable circumstances, or as a lower animal. Some observers[who?] have compared the action of karma to Western notions of sin and judgment by God or gods, while others understand karma as an inherent principle of the universe without the intervention of any supernatural Being. In Hinduism, God does play a role and is seen as a dispenser of karma; see Karma in Hinduism for more details. The non-interventionist view is that of Buddhism and Jainism".


Don`t subscribe to Smowtion.com

Do not subscribe to smowtion.com. it is a waste of time. I have subscribed and displayed the smowtion ads for one month. 17000+ page views and 143 clicks on ads but they paid nothing. If you want to earn good amount from your blog do not subscribe to smowtion.


Don`t subscribe to Smowtion.com

షారుఖ్ ఖాన్-మూర్ఖత్వానికి మతోన్మాదానికి బ్రాండ్ అంబాసిడర్

bollywood-Shahrukh Khan-anti-india
షారుఖ్ కాన్-మూర్ఖత్వానికి మతోన్మాదానికి బ్రాండ్ అంబాసిడర్
షారుఖ్ ఖాన్ తాజాగా పాకిస్తాన్ క్రికెట్ ప్లేయర్లగూర్చి పదేపదే కలవరించి వివాదానికి తెరలేపాడు. షారుఖ్ ఖాన్ తనను తాను బాలివుడ్ బాద్షా గా అభివర్ణించుకుంటాడు. తన కో స్టార్స్ ని ఆంటీ అని పిలవడం, ఇతర హీరోల భార్యలు, గర్ల్ ఫ్రెండ్స్ తో అసభ్యంగా ప్రవర్తించడం, "అమితాబ్ కాదు నేనే నెంబర్ వన్" అని మీడియా ముందు స్టేట్ మెంట్లు, ఇప్పుడు పాకిస్తాన్ కి సపోర్ట్ గా మాట్లాడటం మన కింగ్ ఖాన్ తాజా నిర్వాకం. బాలివుడ్ లో సల్మాన్ ఖాన్ ఐశ్వర్యరాయ్ ల మద్య సఖ్యత ఉన్నప్పుడు సల్మాన్ ఖాన్ ఐశ్వర్యని ఎప్పుడూ షారుఖ్ ఖాన్ తో కలవనిచ్చేవాడు కాదు. క్లీన్ ఇమేజ్ ఉన్న అజయ్ దేవ్ గన్ కి కూడా తన భార్య"కాజోల్" షారుఖ్ తో నటించడం అంతగా ఇష్టం ఉండదు. ఇదంతా సదరు హీరో అసభ్యత పూరిత ప్రవర్తన వల్లే. ఇటీవలే కత్రినా కైఫ్ బర్త్ డే పార్టీలో సల్మాన్ ఖాన్ ఎక్కడికెల్తే అక్కడికి వచ్చి వెకిలిచేష్టలతో సల్మాన్ ఖాన్ ముందు ఐశ్వర్య టాపిక్ తెచ్చి తన్నులు తిన్నాడు. ఇక మన హీరో దేశభక్తి విషయానికి వస్తే ఆయన "సర్ఫరోష్" సినిమా లో దేశభక్తి, పాకిస్తాన్ వ్యతిరేకత ఉన్నాయన్న విషయంపై ఆ సినిమా చేయ నిరాకరించాడు. తర్వాత ఆ సినిమాని అమిర్ ఖాన్ చేసాడు. సినిమా సూపర్ హిట్ అయింది. తెలుగులో కూడా రీమేక్ అయింది. తన Oh Darling! Yeh Hai India సినిమాలో ఇండియాని వేలం వేసి ఒక్కరూపాయికి అమ్ముతారు. http://www.imdb.com/title/tt0114031/plotsummary
తరచూ పాకిస్తాన్ ని గూర్చి కలవరించడం, ఫారిన్ టూర్లలో "నా భారతదేశ సోదర సోదరీ మనులారా " అనికాకుండా "నా పాకిస్తాన్ సోదరసోదరీమనులారా" అని ఉపన్యాసాన్ని మొదలుపెట్టడం షారుఖ్ ఖాన్ కి ఇండియా మీద ఎంత ప్రేమ ఉందో తెలుపుతుంది. షారుఖ్ ఖాన్ భారతీయత పై చర్చజరగడం ఇది మొదటిసారేం కాదు. షారుఖ్ ఖాన్ ముంబై మాస్ జనానికి, పాకిస్తాన్ కి మాత్రమే హీరో బయట జీరో. ఇండస్ట్రీ అంతా ఒకవైపు షారుఖ్ ఖాన్ మరోవైపు. నేను శివసేన వ్యతిరేకిని. కానీ షారుఖ్ ఖాన్ సినిమాల్ని శివసేన బ్యాన్ చేయడంలో తప్పేంలేదు. ఎవరో బ్యాన్ చేయడం కాదు స్వచ్చందంగా జనమే ఇలాంటి హీరోల సినిమాలు చూడ్డం మానేయాలి.

Search the Web

Loading...